Warning: Attempt to read property "post_type" on null in /www/wwwroot/islamstore.org/wp-includes/class-wp-query.php on line 4196 ఇస్లాం ఇస్లాం మరియు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల వ్యాప్తి – This is Islam Publications
ఇస్లాం ఇస్లాం మరియు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల వ్యాప్తి
ఇస్లాం రాకముందు, ఒక బానిసలను నీచంగా మరియు పనికిమాలిన వారిగా చూసేవారు. బానిసలకు ఎలాంటి విలువ ఉండేది కాదు. వారికి ఏ హక్కులూ ఉండేవి కావు. నిజానికి, ఎలాంటి గౌరవమూ వారికి దక్కేది కాదు. వారు తప్పించుకుని పారిపోకుండా నిరోధిస్తూ, వారిని సంకెళ్ళలో బంధించడాన్ని తప్పుగా భావించే వారు కాదు. గర్హనీయమైన కొలోస్సియం వంటి స్టేడియంలలో, వారి యజమానుల అహంకారం మరియు ఆనందాన్ని సంతృప్తి పరచే మనోరంజిత ఆటపాటలలో బానిసలను చంపడం లేదా చావుతో కుస్తీ పడేలా చేయడాన్ని ఒక వినోద క్రీడగా పరిగణించేవారు.
Parturient ut id tellus vulputatre ac ultrlices a part ouriesnt sapien dignissim partu rient a a inter drum vehicula. Ornare metus laoreet tincidunt eros rolem tristique pretium malada.
Cras rhoncus vivamus luctus platea arcu laoreet selm. Curae est condenectus sed hac a parturient vestibulum.
Reviews
There are no reviews yet.