Warning: Attempt to read property "post_type" on null in /www/wwwroot/islamstore.org/wp-includes/class-wp-query.php on line 4196 యేసు అలైహిస్సలాం ఖుర్ఆన్ లో ఒక విభిన్న గాథ – This is Islam Publications
చరిత్రలో యేసు (అ) ఒక ముఖ్యమైన వ్యక్తిగా మరియు మానవత్వానికి ఎక్కువ సహాయ పడిన వారిలో ఒకరిగా పరిగణించబడతారు. ప్రజలు ఆయన (అ) గురించి భిన్నమైన వైఖరి కలిగి ఉన్నారు; ఒక వైపు కొందరు ఆయన్ను (అ) దైవస్వరూపంగా భావిస్తూ, ఆయన్ను ఒక దేవుడిగా లేదా దేవుని కుమారుడిగా కొలుస్తారు, మరోవైపు కొందరు ఆయన్ను (అ) శత్రువుగా పరిగణిస్తారు, ఆయనకు (అ) లోపాలు మరియు కొరతలు ఆపాదించడంతో పాటు మరియు ఆయన (అ) పై తప్పుడు ఆరోపణలు చేస్తారు. యేసు(అ) పై ఖుర్ఆన్ యొక్క స్థానం ఏమిటి?
Reviews
There are no reviews yet.